Thursday, December 19, 2013

Thursday, August 22, 2013

hi

చాలా రో జు లు అ యుంది .బ్లాగ్  చూసి .మర ల  రోజు  అందు బాటులో ఉం టా ను 

Thursday, May 16, 2013





శ్రీరస్తు                                                        శుభమస్తు                                                అవిఘ్నమస్తు
                                                          
                                                                    శ్రీరామ
                                                         శ్రీ వేంకటేశ్వర ప్రసన్న
                                               జిల్లెళ్లమూడి అమ్మనాన్నగార్ల ఆశిర్వచనములతో

                                           ఉపనయన బ్రహ్మోపదేశ ఆహ్వాన శుభపత్రిక

                                     స్వ స్తి  శ్రీ చాoద్రమాన  శ్రీ విజయనామ సంవత్సర వైశాఖ బహుళసప్తమి

                        శుక్రవారము  సరియగుదినము 31-5-2013 ఉదయము గం ''8-19,ని ''లకు  అనగా

                                      ధనిష్ఠా  నక్షత్ర యుక్త మిధునలగ్న పుష్కరాంశ మందు
                         బ్రహ్మశ్రీ వేద మూర్తు లైన శ్రీచుం డూరు సీతారామయ్య శర్మ గారి పౌత్రుడును
          
                                   నా  ద్వితీయ పుత్రుడు
                                            చి '' ఋతుంజయ్ శర్మ అను వటువునకు
                 ఉపనయన బ్రహ్మోపదేశ మహోత్సవము  శ్రీ శ్రీ శ్రీ శృo గేరి శారదా పీ ఠా ధీశుల ఆశీర్వాదములతో  పెద్దల అనుగ్రహముతో
స్వగృహమందు ఉపనయనము జరిపించుటకు  సుముహూర్తము నిశ్చయించ బడినది


  కృష్ణాజినం ధర్భ మయీ చ మౌంజీ పా లాశ దండః పరిదానశాఠీ
                                                                                             
 యజ్ఞో పవీతం చ దిశ o తు నిత్యం వ ఠో స్థి రాయు శుభకీర్తి విద్యాః                 ర్శు                                                                              

                                                మంగళం మహత్
                                               శ్రీ శ్రీ శ్రీ
స్వగృహమందు ఉపనయనము జరిపించుటకు పెద్దలచే సుముహూర్తము నిశ్చయించ బడినది .
తిధికి

   ష్ఠా మద్రాసు పట్టణంలోని వారి  సిద్ధయో గముతో కు డిన ఈ శుభదినమున 

Sunday, March 31, 2013

haridwar yathra

నా హ రి ద్వా ర్ ప ర్య ట న
దే వ భూ మి   హ రి ద్వా ర్ ద ర్శ న o స ర్వపా పహరం . పురాణ ప్రసిద్ధ మై న ఈ  నగర సందర్శనా నుభవం  అనిర్వచనీయం .   హ రి ద్వా ర్ ప్రవేశం  దేవభూమి   సంస్కృత నగరి హరిద్వారం భవతాం హార్దికస్వాగతం వ్యవహరతి అనే స్వాగతవాక్యాలు మనోహ్లాదం కలిగించగా సోదరుని అనురాగపు ఆహ్వానంతో సకుటుంభంగా హరిద్వార్ చేరాము .
                     సాయంకాలం గంగాదర్శనానికి వెళ్ళాము . హరికి పౌరి ప్రాంతానికి వేల్లెదరిలోనే గంగా ప్రవాహపు పరవళ్ళు చెవికి సోకి పులకిమ్పచేస్తూ o డగా  మొదటి పవిత్ర గంగా దర్శనం జరిగింది .గంగానది మొదట భూమి మీద పాధంమోపిన హరిద్వార్ లోస్నానంచేయాలని కోరిక మదిని నింపగా గంగాలోదిగాము . చల్లనినీరు . అంతచల్లదనం ఊహి o చలేదు . చల్లని నీరు పిల్లలని ఎలాస్నానం చేయుమ్చాలి అనుకున్నాను . కాని మావాడు అమ్మాయి నీళ్ళలోకి దిగి చల్లటి ఆనీటిని తాగి భలెఉన్నయని ఆనంద పడ్డారు . గంగాపవిత్రత వాళ్లకి  అర్థం కాదని దేముడిగుడి అని ,నీరే దేముడు అని చెప్పి అక్కడికి తీసుకు వెళ్ళాను . 5,9 సంవత్సరాలపిల్లలికి అంతకన్నా చెప్పలేకపోయాను . కాని ఆనందంగా వాళ్ళు గంగని తాగటం చూసి ఆనందపడటం భాగున్నది . ఇహ మా అమ్మ,ఉష చెప్పల్సినపనిలేదు .పరమాన o దం . మాతోవచ్చిన అత్తయ్యగారికిది రొండో సారి .  అయునా మొదటి సందర్శనానుభుతి కంటే ఎక్కువ ఆనంద వ్యక్తం చేశారు . ఆజన్మపాప హరం  గంగాదర్శనం అను జగన్నాధపండితరాయల  గంగాలహరి స్పురణకు వచ్చిoది.  హరిద్వార్ చూసి కేదారేశ్వరు ని ,చార్ ధామ్ యాత్ర చేయాలని సంకల్పం .  అందుకని ముందు హ రి ద్వా ర్ లో చూ డా లనుకున్న అన్నీ ముందుగానే రాసుకున్నాం .
                                                                గంగా దర్శన o తర్వాత మానసా దేవి గుడికి బయలుదేరాం . రోప్ వే . కొండమీద  ఆలయం . 10 నిమిషాలు ప్రయాణం . అమ్మ వారిదర్శనం కాగానే మరలా గంగా హారతి కోసం హరికి పోరి చేరాము . 5. 30 కే  ఆ ప్రాంతం జనాలతో నిండింది . మాకు  ముందుగానే చెప్పారు . కాని  అంత రద్దీ ఊహి o చలేదు . 6. 30 కి హారతి కదా ,అని అనుకున్నాను . చిన్నగా దారిచేసుకుని హారతి కనిపిస్తుమ్దనిపిం చిన చోట కూర్చున్నాము .జై  గంగామా  నామస్మరణ ప్రాంత మంతా మారు మోగుతు o  డగ  గంగలో దీపాల వరుసలు మొదలయ్యాయి . మా పిల్లలు అంతవరకు అలాంటి దీపాలు ఎప్పుడు చూడలేదు . ఇహవాళ్ళ హడావిడి చెప్పలేము . మనము అవి వదులుదామని . కదలటానికి వీలులేదు . ఇంతలో మాంగల వాయుద్యాలు మో దలయు నన్ను రక్షిమ్చినై . గంగా హారతి 6. 30 కి మొదలై 7. 15 దాకా జరిగింది . శ్య్రావ్యమైన పమ్దిథులవెదవచనాలతొ సామవేదపద్ధ ద్ధతిలో సాగిన పూజ,తెలుగు వాడైన జగన్నాధుని గంగాలహరి స్త్రోత్రం వీనులవిన్దుగా ఉంది . ఆనందగా ఇంటికి చేరాము .