Sunday, March 31, 2013

haridwar yathra

నా హ రి ద్వా ర్ ప ర్య ట న
దే వ భూ మి   హ రి ద్వా ర్ ద ర్శ న o స ర్వపా పహరం . పురాణ ప్రసిద్ధ మై న ఈ  నగర సందర్శనా నుభవం  అనిర్వచనీయం .   హ రి ద్వా ర్ ప్రవేశం  దేవభూమి   సంస్కృత నగరి హరిద్వారం భవతాం హార్దికస్వాగతం వ్యవహరతి అనే స్వాగతవాక్యాలు మనోహ్లాదం కలిగించగా సోదరుని అనురాగపు ఆహ్వానంతో సకుటుంభంగా హరిద్వార్ చేరాము .
                     సాయంకాలం గంగాదర్శనానికి వెళ్ళాము . హరికి పౌరి ప్రాంతానికి వేల్లెదరిలోనే గంగా ప్రవాహపు పరవళ్ళు చెవికి సోకి పులకిమ్పచేస్తూ o డగా  మొదటి పవిత్ర గంగా దర్శనం జరిగింది .గంగానది మొదట భూమి మీద పాధంమోపిన హరిద్వార్ లోస్నానంచేయాలని కోరిక మదిని నింపగా గంగాలోదిగాము . చల్లనినీరు . అంతచల్లదనం ఊహి o చలేదు . చల్లని నీరు పిల్లలని ఎలాస్నానం చేయుమ్చాలి అనుకున్నాను . కాని మావాడు అమ్మాయి నీళ్ళలోకి దిగి చల్లటి ఆనీటిని తాగి భలెఉన్నయని ఆనంద పడ్డారు . గంగాపవిత్రత వాళ్లకి  అర్థం కాదని దేముడిగుడి అని ,నీరే దేముడు అని చెప్పి అక్కడికి తీసుకు వెళ్ళాను . 5,9 సంవత్సరాలపిల్లలికి అంతకన్నా చెప్పలేకపోయాను . కాని ఆనందంగా వాళ్ళు గంగని తాగటం చూసి ఆనందపడటం భాగున్నది . ఇహ మా అమ్మ,ఉష చెప్పల్సినపనిలేదు .పరమాన o దం . మాతోవచ్చిన అత్తయ్యగారికిది రొండో సారి .  అయునా మొదటి సందర్శనానుభుతి కంటే ఎక్కువ ఆనంద వ్యక్తం చేశారు . ఆజన్మపాప హరం  గంగాదర్శనం అను జగన్నాధపండితరాయల  గంగాలహరి స్పురణకు వచ్చిoది.  హరిద్వార్ చూసి కేదారేశ్వరు ని ,చార్ ధామ్ యాత్ర చేయాలని సంకల్పం .  అందుకని ముందు హ రి ద్వా ర్ లో చూ డా లనుకున్న అన్నీ ముందుగానే రాసుకున్నాం .
                                                                గంగా దర్శన o తర్వాత మానసా దేవి గుడికి బయలుదేరాం . రోప్ వే . కొండమీద  ఆలయం . 10 నిమిషాలు ప్రయాణం . అమ్మ వారిదర్శనం కాగానే మరలా గంగా హారతి కోసం హరికి పోరి చేరాము . 5. 30 కే  ఆ ప్రాంతం జనాలతో నిండింది . మాకు  ముందుగానే చెప్పారు . కాని  అంత రద్దీ ఊహి o చలేదు . 6. 30 కి హారతి కదా ,అని అనుకున్నాను . చిన్నగా దారిచేసుకుని హారతి కనిపిస్తుమ్దనిపిం చిన చోట కూర్చున్నాము .జై  గంగామా  నామస్మరణ ప్రాంత మంతా మారు మోగుతు o  డగ  గంగలో దీపాల వరుసలు మొదలయ్యాయి . మా పిల్లలు అంతవరకు అలాంటి దీపాలు ఎప్పుడు చూడలేదు . ఇహవాళ్ళ హడావిడి చెప్పలేము . మనము అవి వదులుదామని . కదలటానికి వీలులేదు . ఇంతలో మాంగల వాయుద్యాలు మో దలయు నన్ను రక్షిమ్చినై . గంగా హారతి 6. 30 కి మొదలై 7. 15 దాకా జరిగింది . శ్య్రావ్యమైన పమ్దిథులవెదవచనాలతొ సామవేదపద్ధ ద్ధతిలో సాగిన పూజ,తెలుగు వాడైన జగన్నాధుని గంగాలహరి స్త్రోత్రం వీనులవిన్దుగా ఉంది . ఆనందగా ఇంటికి చేరాము .