శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు
శ్రీరామ
శ్రీ వేంకటేశ్వర ప్రసన్న
జిల్లెళ్లమూడి అమ్మనాన్నగార్ల ఆశిర్వచనములతో
ఉపనయన బ్రహ్మోపదేశ ఆహ్వాన శుభపత్రిక
స్వ స్తి శ్రీ చాoద్రమాన శ్రీ విజయనామ సంవత్సర వైశాఖ బహుళసప్తమి
శుక్రవారము సరియగుదినము 31-5-2013 ఉదయము గం ''8-19,ని ''లకు అనగా
ధనిష్ఠా నక్షత్ర యుక్త మిధునలగ్న పుష్కరాంశ మందు
బ్రహ్మశ్రీ వేద మూర్తు లైన శ్రీచుం డూరు సీతారామయ్య శర్మ గారి పౌత్రుడును
నా ద్వితీయ పుత్రుడు
చి '' ఋతుంజయ్ శర్మ అను వటువునకు
ఉపనయన బ్రహ్మోపదేశ మహోత్సవము శ్రీ శ్రీ శ్రీ శృo గేరి శారదా పీ ఠా ధీశుల ఆశీర్వాదములతో పెద్దల అనుగ్రహముతో
స్వగృహమందు ఉపనయనము జరిపించుటకు సుముహూర్తము నిశ్చయించ బడినది
కృష్ణాజినం ధర్భ మయీ చ మౌంజీ పా లాశ దండః పరిదానశాఠీ
యజ్ఞో పవీతం చ దిశ o తు నిత్యం వ ఠో స్థి రాయు శుభకీర్తి విద్యాః ర్శు
మంగళం మహత్
శ్రీ శ్రీ శ్రీ
స్వగృహమందు ఉపనయనము జరిపించుటకు పెద్దలచే సుముహూర్తము నిశ్చయించ బడినది .
తిధికి
ష్ఠా మద్రాసు పట్టణంలోని వారి సిద్ధయో గముతో కు డిన ఈ శుభదినమున