Friday, November 14, 2014

జిల్లాపరిషత్ ఉన్నత పా ర శా ల గణపవరం
తరగతి  10     నిర్మాణాత్మక పరీక్ష  3      అంకములు 25 సమయము 90 ని
అవగాహన -ప్రతిస్పందన
1.ఈ  క్రింది ప్రశ్నకు జవాబు వ్రాయండి .   1 4 4మా
అ. మీరు ఎప్పటి వరకు ఏ ఏ నగరాలు చూసారు . మీరు చూసిన నగరాలలో ,మీకునచ్చిన నచ్చని అంశాలు   తెలపండి
2. ఈ  క్రింది పేరా చదివి ప్రశ్నలకు జవాబు వ్రాయండి.
    క్లిష్ట పరిస్థితులలో రాజ్యాధికారం చేపట్టిన రుద్రమ నిరంతరము యుద్ధాలలో నిమగ్నమయునా  పరిపాలనా నిర్వహణలో మంచి సమర్దురాలిగా పేరొందింది . స్త్రీలు రాజ్యాధికారం చేపట్టటం అరుదు అయున ఆకాలములో రుద్రమ తన తండ్రి తన ఫై న ఉంచిన నమ్మకాన్ని వమ్ముచేయక వీరనారిగా చరిత్రలో నిలచింది.  స్త్రీ అయునప్పటికి పురుషవేషం  ధరించి ,పురుషనామము ధరించి  సమకాలీన రాజులందరికంటే మిన్నగా  రాజ్యాన్ని పరిపాలించింది . సాహసవంత మైన జీవితాన్ని గడిపింది .
అ . రుద్రమ ఫై ఆమె తండ్రి ఉంచిన నమ్మకము ఏమిటి
ఆ.  ఎటువంటి  సమయములో రుద్రమ


అ . ఈ  క్రిందిప్రశ్నలలో  ఒక దానికి జవాబు వ్రాయండి.
5.బాలబాలికలకు విధిగా  విద్య నేర్పలని సరోజినిదేవి  ఎందుకన్నది
6. అన్నిదానాలకన్న అభయదానం గొప్పది అనడానికి రెండు ఉదాహరణలు వ్రాయండి .
ఈ  క్రిందిప్రశ్నలలో  ఒక దానికి జవాబు వ్రాయండి.
7. ససేమిరా పాఠ్య భాగసారాం శ o  వ్రాయండి
8. సరోజినీ దేవి ఉపన్యాసం లోని ముఖ్యం శా లను  లేఖ ద్వారా మీ మిత్ర్రులకు తెలియ చేయండి
         భాషావి జ్ఞా నం
ఈ  క్రిందిప్రశ్నలలో  ఒక దానికి జవాబు వ్రాయండి.
5. బూర్గుల వారిని ప్రాతః స్మరణీయులు అని పి వి  పేర్కొన టాన్ని  మీరు సమర్ధిస్తున్నారా  ఎందుకు వివరించండి
6. నగరజీవికి తీరిక దక్కదు కోరిక చిక్కదనే పంక్తులలోని వాస్తవాన్ని వివరించండి
ఈ  క్రిందిప్రశ్నలలో  ఒక దానికి జవాబు వ్రాయండి.
7. రామగిరి ఎవరు ఆయన దాసు దగ్గరకు ఎందుకు వచ్చాడు
పదజాలం -వ్యాకర ణా o శా లు
సరిఅయున సమాధానాన్ని కుండలీ  కారణo ల
పద్యమునకు ప్రతిపదార్ధము
శీ ఘ్రా పాత నితాంత  తాంత తురగ  స్వేదంబు  దీ ర్పంగ హృ



Wednesday, November 12, 2014



      జిల్లాపరిషత్ ఉన్నత పా శా గణపవరం 
తరగతి  10         నిర్మాణాత్మక పరీక్ష  3         అంకములు 25            సమయము 90 ని
అవగాహన -ప్రతిస్పందన
1.  క్రింది ప్రశ్నకు జవాబు వ్రాయండి .   1 4 4మా
. మీరు ఎప్పటి వరకు నగరాలు చూసారు . మీరు చూసిన నగరాలలో ,మీకునచ్చిన నచ్చని అంశాలు   తెలపండి
2.   క్రింది పేరా చదివి ప్రశ్నలకు జవాబు వ్రాయండి.
    క్లిష్ట పరిస్థితులలో రాజ్యాధికారం చేపట్టిన రుద్రమ నిరంతరము యుద్ధాలలో నిమగ్నమయునా  పరిపాలనా నిర్వహణలో మంచి సమర్దురాలిగా పేరొందింది . స్త్రీలు రాజ్యాధికారం చేపట్టటం అరుదు అయున ఆకాలములో రుద్రమ తన తండ్రి తన ఫై ఉంచిన నమ్మకాన్ని వమ్ముచేయక వీరనారిగా చరిత్రలో నిలచిందిస్త్రీ అయునప్పటికి పురుషవేషం  ధరించి ,పురుషనామము ధరించి  సమకాలీన రాజులందరికంటే మిన్నగా  రాజ్యాన్ని పరిపాలించింది . సాహసవంత మైన జీవితాన్ని గడిపింది .
1. రుద్రమ ఫై ఆమె తండ్రి ఉంచిన నమ్మకము ఏమిటి
2. ఎటువంటి సమయములో రుద్రమ  రాజ్యాధికారం చేపట్టింది . 
3.  కాకతీయ వీరనారిగా చరిత్రలో నిలచింది  ఎవరు . 
4. ఎవరికంటే  మిన్నగా రాజ్యపాలన చేసింది . 
II .వ్యక్తీకరణ - సృజనాత్మకత --10
 

Sunday, September 7, 2014

amarnath yathra అమరనాథ్ యాత్ర

అమరనాథ్  యాత్ర
అమరనాథ్ దర్శించాలకోరిక తీరుతుందనుకోలేదు.  అమరనాథుని దయతో మా ప్రయాణం జులై  8 న హిమసాగర్ ఎక్స్ప్రెస్ లో బెజవాడలొ సా 5 గం  చల్లని వాతావరణంలో ఆనందంగా ఆహ్లాదంగా మొదలైoది . పది మంది కలసి  బయలు దేరాము .మిత్రుడు శ్రీనివాస్ పూ ర్వానుభవంతో చక్కని ప్రణాళిక తయారు చేశాడు . మేమందరము ఏఆలోచనా లేకుండా ప్రశాంతంగా రైలు ఎక్కాము . రాత్రికి  చపాతి. మరో పది రోజులు అదే తిండి కదా ! చల్లగాలి హాయుగా నిద్రప ట్టి o ది . పొ ద్దున స్నానానికి లేపారు ( రైలు లోనే ). కొందరు స్నానంచేసారు . రోజంతా ప్రయాణం. రాత్రి 8గం డిల్లి చే రాము . మరునాడు 8గం జలంధర్ చేరాము . చక్రధర్ వాళ్ళబ్బాయ్ టిఫిన్ తెచ్చాడు . తరువాత పఠాన్ కోట్ లో మిత్రురాలుజస్విన్ దర్ కౌర్ భోజనం తెచ్చి oది . మధ్యాహ్నం 2 గం జమ్మూ చేరాం . వై ష్నో ధాం లో  దిగాము .స్టేషన్ కి బాగా దగ్గర . బాగుంది .   స్నానాలు . అందరం రంగనాథ ఆలయానికి బయలు దేరాం . గుడి చాలా బాగుంది . లక్ష శివలింగాలు గుడిచుట్టూ  ఉన్నాయి . అన్ని దేవుళ్ళ విగ్రహాలు,ఇంతకు ముందు ఎక్కడ చూడని దేవతా మూర్తుల ప్రతిమలు . చక్కని ప్రయత్నం . చాలాబాగుంది . ఎక్కడ చూసినా జవాన్లే . అడుగడుగుకి పరిశీ లనే.  రంగనాథుని గుడిలో  లక్ష్మీ నారాయణు లను  దర్శించి ప్రతాప సింహ  ఆలయానికి చే రాము . అక్కడినుంచి అమ్మవారి  ఆలయానికి . 5గం ల  వరకే  గుడి . చూడలేదు . అక్కడే రాజభవన్ . పక్కనే  తవి నది . నీళ్ళు లేవు చాలా లోతు దాదాపు కిలో మీటరు వెడల్పు . తిరిగి అందరం రూంకి చేరాం . మధ్యలో గుప్తా ట్రావెల్ లో  ప్రయాణం . రాత్రి  8. 15 అయి నా  చీకటి పడలేదు . చాలా ఆశ్చర్యం.రా 11 న  ఉ 5 గం  ప్రయాణం మొదలు .